బాలీవుడ్ జెర్సీ వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం కాపీ రైట్స్ ఆరోపణలను ఎదుర్కొంటుంది. జెర్సీ సినిమా కథ నాదే అంటూ రూపేష్ జైస్వాల్ అనే వ్యక్తి కోరుతులో కేసు వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.జెర్సీ కథను నేను ఎంతో ఇష్టంగా రాసుకున్నానని, ఈ స్క్రిఫ్ట్‌ను 2007లోనే ‘ఫిలిం రైటర్ అసోసియేషన్’లో ‘ది వాల్’ పేరుతో రిజిస్టర్…