మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన DNAలో బీజేపీ పై పోరాటం చేసేది ఉన్నది అని రాహుల్ గాంధీ అన్నారని.. రేవంత్ రెడ్డి DNA లో ఏమి ఉన్నది అని రాహుల్ గాంధీని అడుగుతున్నట్లు ఆయన ప్రశ్నించారు.
ఓటీటీ కంటెంట్ ను కాపీ కొడుతున్న హైదరాబాద్ కు చెందిన ఓ ఐటీ ఇంజనీర్ సతీష్ వెంకటేశ్వర్లును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ముంబై కోర్ట్ లో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, తదితర ఓటీటీల కంటెంట్ లను నిందితుడు దొంగిలిస్తున్నాడు. తోప్ టీవీ ద్వారా ఫ్రీగా విడుదల చేస్తున్నాడు. గుర్రంగూడలో నివసిస్తున్న సతీష్.. రెండేళ్లుగా తోప్ టీవీని నడుపుతున్నాడు. వాయ్…