ఓటీటీ కంటెంట్ కాపీ.. టీవీ నిర్వాహకుడు అరెస్ట్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ కంటెంట్ ను కాపీ కొడుతున్న హైదరాబాద్ కు చెందిన ఓ ఐటీ ఇంజనీర్ సతీష్ వెంకటేశ్వర్లును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ముంబై కోర్ట్ లో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, తదితర ఓటీటీల కంటెంట్ లను నిందితుడు దొంగిలిస్తున్నాడు. తోప్ టీవీ ద్వారా ఫ్రీగా విడుదల చేస్తున్నాడు. గుర్రంగూడలో నివసిస్తున్న సతీష్.. రెండేళ్లుగా తోప్ టీవీని నడుపుతున్నాడు. వాయ్ కామ్ 18 మీడియా ఫిర్యాదుతో సతీష్ ను మహారాష్ట్రకు చెందిన సైబర్ సెల్ పోలీస్ టీమ్ కేసు నమోదు చేసింది. మహారాష్ట్ర నుండి ప్రత్యేక పోలీస్ బృందం హైద్రాబాద్ కు చేరుకొని సతీష్ వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు.
Also Read
- Tags
- arrest
- Copy
- OTT Content
- TV Operator
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?