Star Hospital: ప్రపంచ COPD దినోత్సవం సందర్భంగా స్టార్ హాస్పిటల్ డెడికేటెడ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ (COPD) స్పెషాలిటీ క్లినిక్‌ను ప్రారంభించింది. స్టార్ హాస్పిటల్ తన అత్యాధునిక క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ (COPD) స్పెషాలిటీ క్లినిక్‌ను ఈరోజు ప్రపంచ COPD దినోత్సవం సందర్భంగా ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. ఈ క్లినిక్ COPDతో బాధిత రోగులకు ప్రత్యేక సంరక్షణ అందించడంతో పాటు వ్యాధి నిర్వహణ గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగం కోసం…