ఆడియెన్స్ ని తెలుగు నిర్మాతలు ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. కోట్లకు కోట్లు బడ్జెట్లు పెట్టేసి మాకు అంత అయింది ఇంత అయింది అని ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి సగటు సినిమా అభిమాని నడ్డి విరుస్తున్నారు తెలుగు నిర్మాతలు. ప్రభుత్వం అండదండలు ఉండడంతో ముందు వెనక ఆలోచించకుండా దొరికిన కాడికి దోచుకోవాలని జీవోలు తెచ్చుకుంటున్నారు. తాజాగా టికెట్స్ రేట్ల పెంపు వ్యవహారం మరోసారి తీవ్ర విమర్శలకు దారి తెస్తోంది. Also Read…
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా ఆగస్టు 14న రిలీజ్…
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇటీవల రిలీజ్ అయిన కూలి పవర్ హౌస్ సాంగ్ తో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో…
కోలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం కూలీ. ఆగస్టు 14న బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రిపేరవుతోంది. రజనీకాంత్ మేనియా, లోకేశ్ కనగరాజ్ మేకింగ్, అనిరుధ్ బాణీలు, మల్టీ స్టారర్స్ కూలీపై అంచనాలు డబుల్ కాదు త్రిబుల్ చేశాయి. వార్ 2తో పోటీ పడుతోన్న ఈ మూవీ.. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చికిటు సాంగ్ రిలీజ్ చేసింది. ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. ఒకప్పటి డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ కంపోజర్ టి రాజేందర్ సాంగ్ ఆలపించడంతో పాటు డ్యాన్స్…
రజనీకాంత్ కూలీ కోసం బాగా కష్టపడుతున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. రీసెంట్లీ షూటింగ్ కంప్లీట్ కాగా, ప్రీ ప్రొడక్షన్‌పై ఫోకస్ చేస్తున్నాడు లోకీ. ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఎనౌన్స్ చేశారు మేకర్స్. శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహీర్ లాంటి భారీ కాస్ట్ ఉండటంతో సినిమాపై వీర లెవల్లో ఎక్స్ పర్టేషన్స్ ఉన్నాయి. షూటింగ్ పూర్తయ్యింది.. ఇక లోకేశ్ కనగరాజ్ అప్డేట్స్ ఇవ్వడమే తరువాయి అనుకుంటున్న టైంలో…