Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. ఇందులో నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టు 14న వస్తున్న సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో రజినీకాంత్ మాట్లాడుతూ.. లోకేష్ తో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అది ఇన్నేళ్లకు తీరింది. అతని…
Coolie : కింగ్ నాగార్జున రూట్ మార్చేశాడు. మొన్నటి వరకు హీరోగానే సినిమాలు చేస్తున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నాడు. మొన్ననే కుబేరలో డిఫరెంట్ రోల్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో పూర్తి విలన్ అవతారం ఎత్తాడు. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు. Read Also : Allu Aravind : అల్లు అరవింద్ చాకచక్యం..…
War 2 Vs Coolie : ఆగస్టు 14న రెండు భారీ సినిమాలు ఢీకొనబోతున్నాయి. రెండూ పాన్ ఇండియా సినిమాలే. అందులో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ.. ఇంకొకటి హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ వార్-2. కూలీ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లు కీలక పాత్రలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మించింది. వార్-2…
ఈ ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలన్నింటిలో కూలీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ వరుస సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న లోకేష్ కనగరాజు దర్శకుడు కావడంతో పాటు రజనీకాంత్, ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించడం మరో కారణం. నిజానికి ఈ సినిమాకి ఇప్పటివరకు ఆకాశమే హద్దు అన్నట్టుగా అంచనాలు ఉన్నాయి. Also Read:Pawan Kalyan: పదిహేనేళ్లు కూటమి…