సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలి. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్, అమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు నటించిన ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి మిశ్రమ ఫలితాన్ని రాబట్టి ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతోంది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిచ్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మించారు. Also Read : HariHaraVeeraMallu…