Home
Cooking
Cooking News
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
Dal Dhokli Recipe : భారతీయ వంటకాల్లో గుజరాతీ వంటకాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా వారు చేసే వంటకాల్లో తీపి, కారం, పులుపుల కలయిక నాలుకకు కొత్త రుచిని అందిస్తుంది. అలాంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాల్లో ‘దాల్ డోక్లీ’ (Dal Dhokli) అత్యంత ప్రజాదరణ పొందింది. కందిపప్పు రసంలో గోధుమ పిండితో చేసిన ముక్కలను ఉడికించి తయారుచేసే ఈ వంటకం కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వర్షం పడేటప్పుడు… -
Divorce: పెళ్లైన ఏడాదిన్నరకే.. భార్య వంట చేయడం లేదని విడాకులు కోరిన భర్త.. హైకోర్టు కీలక తీర్పు
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. భార్యభర్తలు కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కలకలా జీవించాలని సూచిస్తుంటారు. కానీ, నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వివాహం మున్నాళ్ల ముచ్చటగా మారుతోంది. ఆర్థిక కారణాలు, కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు, అయిష్టం ఇలా రకరకాల కారణాలతో వివాహబంధాలను తెంపుకుంటున్నాయి కొన్ని జంటలు. మరికొందరైతే చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్లు మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి తన భార్య… -
Shobhita Dhulipala: నాగచైతన్య కోసం వంటలక్కగా మారిన శోభిత
సమంతతో బ్రేకప్ అనంతరం, నాగచైతన్య తాను ఇష్టపడిన శోభితను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతానికి మంచి దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. సుమారు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ ఇద్దరూ, డిసెంబర్ 2024లో కేవలం అత్యంత సన్నిహితుల మధ్యలో సింపుల్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, తాజాగా నాగచైతన్య, శోభిత వంట చేస్తూ ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొన్నాళ్ల క్రితం నాగచైతన్య, శోభితకు బేసిక్ వంట కూడా రాదని కామెంట్… -
Gas Cylinder Blast: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి, 8 మందికి సీరియస్..!
నంద్యాల మండలం చాపిరేవులలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు వెంకటమ్మా , ఆరేళ్ళ బాలుడు పండు మృత్యువాత పడ్డారు. -
Aluminium Cookware: వంటకు అల్యూమినియం పాత్రలు వాడుతున్నారా? చాలా డేంజర్!
మట్టి పాత్రలో ఎప్పుడో మన అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే వాళ్ల అమ్మలు కాలంలో వంటచేశావారంట అని చెప్పుకొనే రోజులు వచ్చేశాయి. మట్టి పాత్రలో వండుకోవలసిన కర్మ మాకేమిటి అంటున్నారు. అయితే అదంతా మట్టి పాత్రలు గొప్ప తనం తెలియకే? నాన్ స్టిక్ స్టైయన్ లెస్ స్టీలు అల్యూమినియం పాత్రలు వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా అల్యూమినియం పాత్రలు మరీ డేంజర్. ఎందుకంటే.. -
WHO: వండిన వెంటనే ఆహారం తినడం లేదా.. ప్రమాదంలో పడ్డట్టే
వండిన ఆహారాన్ని వెంటనే తింటే ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) తెలిపింది. అయితే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు వండిన ఆహారం తినడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే.. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. అయితే.. వండిన తర్వాత చాలాసేపు అయిన తర్వాత ఆహారం తినడం ఆరోగ్యకరమైనది కాదని మీకు తెలుసా. దీని వల్ల అనారోగ్యానికి గురవుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. -
Health tips: మినరల్ వాటర్ ని వంటకి వాడవచ్చా..? వాడితే ఎం అవుతుంది..?
mineral water: ఈ సృష్టిలోని పంచభూతాల్లో నీరు ఒకటి. ఆహరం లేకుండా నెల వరకు బ్రతక వచ్చు. కానీ.. నీరు లేకుండా వారం బ్రతకడం కూడా కష్టమే. అందుకే నీరు ఉన్న భూమి మీద మాత్రమే జీవం ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమి లాంటి గ్రహం ఉందేమో అనే కోణంలో పరిశోధనలు చేస్తున్నారు. ప్రధానంగా నదులు, బావులు, బోర్లు ప్రధాన నీటివనరులు. రెండు దశాబ్దాల ముందు వరకు ప్రజలు ఆ నీళ్లనే త్రాగడానికి మరియు వంటకి… -
Washing Rice? : అన్నం వండటానికి ముందు బియ్యం ఎందుకు కడుగుతారు?
Washing Rice? : వండడానికి ముందు బియ్యం ఒకటి లేదా రెండుసార్లు కడుగుతారు. అయితే బియ్యం కడిగేందుకు సైంటిఫిక్ కారణాలతోపాటు సాధారణ కారణాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. -
Nigerian chef: 4 రోజుల పాటు నాన్‌స్టాప్ వంట.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన నైజీరియన్ చెఫ్
వంట చేయడంలో 2, 3 గంటలపాటు ఉండాలంటేనే ఎంతో ఓపిక అవసరం ఉంటుంది. అలాంటి ఒక రోజు రెండు రోజులు కాదే ఏకంగా 4 రోజుల పాటే ఏకధాటిగా వంటలు చేస్తూనే ఉంటే. -
Roti: పొరపాటున కూడా చపాతీని డైరెక్ట్ గ్యాస్‌పై కాల్చకండి..
Roti: సాధారణంగా చాలా ఇళ్లలో, ప్రజలు గ్యాస్‌పై నేరుగా పుల్క లేదా రొట్టెలను కాల్చుతారు. కానీ అలా చేయడం చాల హానికరం. ఇలా కాల్చిన చపాతీలు లేదా పుల్కాలు తింటే శరీరంలోని అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్‌కు కేంద్రం గుడ్‌బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
-
Sreeleela: ముంబైలో సెట్స్‌పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
-
Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!