Clay Pot Breaks Down After a woman Try to Cook in it On Gas Stove: ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ వినియోగం పెరిగిపోయిన తరువాత వాటిని చూసి కొంత మంది రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇక వంటల విషయంలో అయితే ఆ ప్రయోగాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అయితే కొన్ని సార్లు ఇలాంటి ప్రయోగాలు బెడిసి కొడుతూ ఉంటాయి. లక్ బాగోలేకపోతే ప్రమాదం కూడా జరిగి ఆసుపత్రి పాలయ్యే అవకాశం…
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. కబాబ్ లు రుచిగా లేవన్న కారణంతో వాటిని చేసిన కుక్ ను కొందరు కాల్చిచంపారు. ఈ ఘటన ఆ రాష్ట్రంలోని బరేలీలో జరిగింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది.. రాత్రి భోజనం తిన్నప్పటి నుంచి విద్యార్థినిలకు వాంతలు మొదలయ్యాయి. వర్థన్న పేట ఆస్పత్రికి చికిత్స కోసం హుటాహుటిన తరలించారు. పాఠశాలలో మొత్తం మొత్తం 190 మంది విద్యార్థులు ఉండగా.. 60 మందికి విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు లోనవడంతో.. వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వారిలో 12 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో.. అక్కడి నుంచి ఎంజీఎం…