మన కోపమే మనకు పెద్ద శత్రువు.. మన కోపంలో ఏం చేస్తామో మనకు తెలియదు.. అందుకే అంటారు పెద్దలు తన కోపమే తనకు శత్రువు అని..మనం కోపం రాగానే వెంటనే అవతలి వ్యక్తి మీద మన కోపాన్ని మాటల ద్వారా వ్యక్తపరుస్తాము. అప్పుడు మనం మాట్లాడే మాటలు అవతలి వ్యక్తికి బాధను కలిగిస్తాయి. కాబట్టి మనం కోపంగా ఉన్నప్పుడు ఏమి మాట్లాడకుండా కాసేపు ఉండాలి తరువాత మాట్లాడాలి. అప్పుడు మనం ఆలోచించి మాట్లాడతాము.. అయితే కోపాన్ని ఏం…