Copper IUD: కాపర్ టీ లేదా ఐయూడీ (ఇంట్రా యూటరైన్ డివైస్) అనేది గర్భధారణ నిరోధక పద్ధతుల్లో అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా భావించబడుతుంది. ఇది శారీరకంగా గర్భధారణను నిరోధిస్తుంది. అయితే, చాలా మంది మహిళలు దీని గురించి అపోహలు కలిగి ఉండటం లేదా అసౌకర్యంగా అనిపించడం వల్ల దీన్ని ఉపయోగించేందుకు వెనుకాడతారు. కాపర్ టీ అనేది సురక్షితమైన, దీర్ఘకాలిక గర్భ నిరోధక పద్ధతి. దీని ఉపయోగం శృంగార జీవితంపై పెద్దగా ప్రభావం చూపదు. కానీ, చిన్న సమస్యలు…
ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు యువతులు కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. వాటిలో ఒకటి గర్భనిరోధక మాత్రలు. ఈ మాత్రలు వేస్కోవడం వల్ల సైడ్ ఎఫెక్స్ట్ వస్తాయని చాలా మంది భావిస్తారు.