Bigg Boss Agnipariksha Promo : బిగ్ బాస్ సీజన్-9 కోసం కామన్ మ్యాన్ కోటాలో ముగ్గురిని పంపేందుకు అగ్నిపరీక్ష అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఇక రెండో ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. చాలా మంది కంటెస్టెంట్లు పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారు. అసలు బిగ్ బాస్ లోకి వెళ్లడం కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్టు రకరకాలుగా వయవహరిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ ముందు నిరాహార దీక్ష చేసిన మల్టీస్టార్…
బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఏడో సీజన్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఏడవ సీజన్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో బాలకృష్ణను హోస్టుగా తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన చేయను అని మొహం మీదే చెప్పేసారట. దాంతో నాగార్జుననే ఈ షో కి…
బుల్లితెరపై ప్రసారం అవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఏడో సీజన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. అందుకే సీజన్ 7 సంథింగ్ స్పెషల్ గా ఉండాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టంట్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు హోస్ట్ గా కూడా…
బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో అంటే టక్కున గుర్తుకు వచ్చే బిగ్ బాస్.. తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 7వ సీజన్ ను జరుపుకుంటుంది.. త్వరలోనే ఆ సీజన్ ప్రారంభం కానుంది..అయితే లాస్ట్ టైమ్ మాత్రం సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. సీజన్ 7 గురించి పెద్దగా ఆలోచించడంలేదు జనాలు. అందుకే ఈసారి సీజన్ 7పై ప్రత్యేక దృష్టి పెట్టారు మేకర్స్. ఎలాగైనా బ్లాక్ బస్టర్…
బుల్లితెరపై తనదైన వాక్చాతుర్యంతో అభిమానులను ఆకట్టుకున్న యాంకర్ రవి ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 లో కనిపించి అందరిని మెప్పించాడు. తనదైన రీతిలో ఆట ఆడి అందరి మన్ననలు పొందిన రవి రెండు వారల క్రితం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాడు. అయితే బయటికి వచ్చాకా అతనిపై సోషల్ మీడియాలో పలువురు దారుణంగా ట్రోల్స్ చేశారు. అతడిని, అతడి కుటుంబాన్ని కించపర్చేలా మాట్లాడుతూ పోస్ట్ లు పెట్టారు. ఇక నెగెటివ్ కామెంట్స్ చేయడంతో ఆగ్రహానికి గురైన…
కరోనా కాలం మొదలైనప్పటి నుంచి బుల్లితెర వినోద కార్యక్రమాలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అన్ని రకాల కంటెంట్ లు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే ఎంటర్టైన్మెంట్ విషయంలో పోటాపోటీ కార్యక్రమాలు వస్తుండగా.. నిన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా భారీ ఎత్తున ప్రారంభించారు. మొదటి రోజే 19 మంది కన్సిస్టెంట్స్ బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఇందులో చాలా మంది ప్రేక్షకులకు తెలియకపోవడంతో…
తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎదురుచూస్తున్నా బుల్లితెర షో బిగ్‌బాస్ 5 నేడు ప్రారంభమైంది. 19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్‌బాస్ హౌస్ లో సందడి మొదలైయింది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ స్టేజ్‌పై హోరెత్తించారు. కాగా, అందరు ఊహించిన కంటెస్టెంట్స్ లిస్టే బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. కొన్ని కొత్త పేర్లు కూడా వచ్చి చేరాయి. అధికారికంగా ప్రకటించిన బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే.. 1…