ఏ ప్రభుత్వం అయినా.. కోర్టుల నుంచి మొట్టకాయలు పడకుండా.. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా పనిచేసేందుకు ప్రయత్నాలు చేస్తాయి.. ఏదైనా కొత్త పథకం తెచ్చే సమయంలో.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సమయంలో.. దానికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది..? అనే దానిపై కూడా సమాలోచనలు చేసి ముందుకు వెళ్తుంటారు.. అయితే, కొన్నిసార్లు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటుంది.. అయితే, త్రిపుర సీఎం బిప్లబ్ దేవ్ మాత్రం.. అవి ఏమీ పట్టించుకోవద్దు అంటూ వివాదాస్పద…