Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఒకపక్క వైవాహిక జీవితాన్ని, మరోపక్క మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తోంది. ఇక వీటితో పాటు తన కెరీర్ ను కూడా బిల్డ్ చేసుకొంటుంది. ప్రస్తుతం నయన్ నటించిన హర్రర్ థ్రిల్లర్ కనెక్ట్ సినిమా నేడు రిలీజై పాజిటివ్ టాక్ అందుకొంటుంది.