Home
Congress
Congress News
-
Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ వార్తలు నిజమేనా? ఆప్ అంతరార్థం ఏంటి?
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal) అరెస్ట్ వార్తలపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రెండ్రోజుల్లో అరెస్ట్ చేయొచ్చంటూ ఆప్ నేతలు (AAP Leaders) ఆరోపిస్తున్నారు. -
Bandi Sanjay: రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. -
Jaggareddy: కాంగ్రెస్ మీద ఏదో ఒక నింద వేయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారు..
బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని.. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకతీరు.. హైదరాబాద్ వచ్చాకా ఇంకో తీరుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మీద ఏదో ఒక నింద వేయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని ఆయన అన్నారు. -
Andhra Pradesh: ఏపీలో కాంగ్రెస్ తో లెఫ్ట్ పార్టీల సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ
ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో సీట్ల పంపకంతో పాటు ఉమ్మడి మేనిఫేస్టోపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తామన్నారు. -
Lok Sabha Election 2024 : తిరిగి ఎన్నికైన 23 మంది ఎంపీల్లో 9 మందిపై క్రిమినల్ కేసులు.. ఏడీఆర్ నివేదిక
Lok Sabha Election 2024 : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే అంతకుముందే ఏడీఆర్ రిపోర్ట్ వచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది. -
Off The Record: టి కాంగ్రెస్‌కు సవాల్‌గా లోక్‌సభ ఎన్నికలు.. టార్గెట్ ఫిగర్ ఎంత?
Off The Record, Congress, Lok Sabha Elections, Telangana, CM Revanth Reddy -
Tammineni: పొత్తు ఉన్నా లేకున్నా రెండు స్థానాల్లో పోటీ చేస్తాం..
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌తో పొత్తు విషయంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని తమ్మినేని తెలిపారు. లోక్ సభలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా లేదా అనేది కాంగ్రెస్ తేల్చాలి అని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండాలని ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. కమ్యునిస్టులతో కలిసి పనిచేయాలని… -
Delhi: కాంగ్రెస్‌తో ఆప్ డీల్ కుదిరింది.. హస్తానికి ఎన్ని సీట్లంటే..!
ఢిల్లీలో (Delhi) కాంగ్రెస్-ఆప్ (Congress-AAP) మధ్య గత కొద్దిరోజులుగా నడుస్తున్న పొత్తుల పంచాయితీ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. -
Congress: బీజేపీ ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదం.. అందుకే మన సొమ్మును దోచుకుంది..
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 'ఆర్థిక ఉగ్రవాదాన్ని' ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆర్థికంగా దెబ్బ తీసేందుకు తమ బ్యాంకు ఖాతాల నుంచి 65 కోట్ల రూపాయలకు పైగా 'దోపిడీ' చేశారని ఆ పార్టీ పేర్కొంది. -
Karnataka: కర్ణాటకలో దేవాలయాలు పన్ను చెల్లించాల్సిందే.. ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం
కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం దేవాలయాలు కూడా పన్ను కట్టాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఉద్రిక్త కొనసాగుతుంది. ఇక, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ మరోసారి గళం విప్పింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!