Home
Congress
Congress News
-
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
OTR: మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి…కొత్తవాళ్లు కాంగ్రెస్ను కబ్జా చేస్తున్నారన్న ఆగ్రహం…టైమ్ వస్తే తాను ముఖ్యమంత్రి అవుతానన్న ధీమా… ఇప్పుడు వాటన్నింటికీ కొత్తగా “రాజన్న రాజ్యం” నినాదం కూడా జోడించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.అసలు రాజగోపాల్రెడ్డి టార్గెట్ ఏంటి?మంత్రి పదవే కావాలా?లేక భవిష్యత్లో ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని ఇప్పటి నుంచే చెప్పాలనుకుంటున్నారా? “తెలంగాణలో వైఎస్ రాజ్యం తెస్తా” అన్న మాట వెనుక ప్రత్యేక వ్యూహం ఉందా? కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాటలు ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్లో… -
Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
వరంగల్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై జరుగుతున్న రాజకీయ దాడులపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ఉన్నది ఉన్నట్టుగా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం తమకు కొత్తేమీ కాదని, అయితే అలాంటి మాటలను ప్రతి ఒక్కరూ తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. పదవులు శాశ్వతం కాదని కొండా మురళీ అన్నారు. ఇవాళ తాము పదవుల్లో ఉండొచ్చని, రేపు మరొకరు ఆ స్థానాల్లో ఉండొచ్చని పేర్కొన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా తమ గౌరవం తమకు ఉంటుందని స్పష్టం… -
Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్కు కాంగ్రెస్ సూచన
ఇటీవల ఓ మీడియా సర్వేలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. ప్రధానమంత్రి రేసులోకి వచ్చారు. అప్పటి నుంచి టీవీకే నేతలు.. భవిష్యత్ ప్రధానమంత్రిగా విజయ్ను ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారం సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు తీసుకొచ్చాయి. -
OTR : కొండా సురేఖ కులం కార్డును కాంగ్రెస్ తెలివిగా వాడుకుందా..?
2009… 2026 సేమ్ సీన్ రిపీట్ అయింది. కొండా సురేఖ కి మంత్రి పదవులు కలిసి రావడం లేదా..? అప్పుడు సీఎంతో పొసగలేదు… ఇప్పుడు సీఎంతో పొసగకనే వేటు. ఇంతకీ మంత్రి పదవులు కొండా సురేఖకు ఎందుకు అచ్చి రావడం లేదు?మరోవైపు కొండా కులం కార్డును కాంగ్రెస్ తెలివిగా వాడుకుందా?.కొండా తప్పించినందుకు ముగ్గురు బీసీ మహిళా నేతలకు పదవులు ఇచ్చి బ్యాలెన్స్ చేసిందా? మాజీమంత్రి కొండా సురేఖకు మంత్రి పదవులు అచ్చిరావడం లేనట్టు కనబడుతోంది.. 2009లో రోశయ్య… -
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
Imran Masood: ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తన కుటుంబంలో రాజకీయాలు పెట్టిన చిచ్చు గురించి మాట్లాడారు. జాతీయ ఛానెల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తన అల్లుడు షయాన్ మసూద్ సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరడాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయాల కోసం కుటుంబం విచ్ఛిన్నమవ్వడం బాధాకరంగా ఉందని అన్నారు. తన కూతురు గత ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉందని ఇమ్రాన్ అన్నారు. రాజకీయాలు, కుటుంబ సంబంధాలు వేర్వేరు అంశాలని, రాజకీయాల వల్ల కుటుంబాలు… -
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
Ram Mandir CEO: అయోధ్య రామ జన్మభూమి టెంపుల్ ట్రస్ట్ కొత్త CEOగా మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకంపై రాజకీయ వివాదం మొదలైంది. ఆయన నియామకంపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మిశ్రాను సీఈఓగా నియమించడంపై ప్రశ్నించారు. ‘‘ఆపరేషన్ సిందూర్కు సంబంధించి రహస్యం కారణమై ఉండొచ్చా.?’’ అంటూ అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియామక విధానాన్ని కూడా రషీద్ అల్వీ ప్రశ్నించారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు… -
Konda Surekha: నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ అధిష్టానంతో యుద్ధానికి సిద్ధమవుతున్న మంత్రి సురేఖ!
Konda Surekha vs Congress High Command: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, రాజీనామా చేసే అవసరం ఏముందని ప్రశ్నించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలు చూస్తే.. కాంగ్రెస్ అధిష్టానంతో ఆమె యుద్ధానికి దిగుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత… -
Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
Konda Surekha Facing Cabinet Exit: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో మంగళ, బుధ వారాల్లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నేతలు అధిష్ఠానంతో నిర్వహించిన చర్చల అనంతరం ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి వచ్చిన వెంటనే కొండా సురేఖ బర్తరఫ్కు సంబంధించిన లేఖను లోక్భవన్కు పంపించే… -
OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
OTR: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరులోకి ఊహించని వ్యక్తులు దిగబోతున్నారా? పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిన సామెతగా బీజేపీ నిర్ణయం తీసుకోబోతోందా? ఆశావహుల సంఖ్య పెరిగిపోతున్న టైంలో…. వాళ్ళందరికీ ఝలక్ ఇచ్చేలా అధిష్టానం నిర్ణయం ఉంటుందా? ఇంతకీ… ఎవరా ఊహించని వ్యక్తి? ఆయన గురించి పార్టీ పెద్దలు ప్రత్యేకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఈ నెలలోనే ఓటర్ నమోదు నోటిఫికేషన్… -
OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
OTR: బుల్లెట్ నుంచి బ్యాలెట్ వైపు మాజీ మావోయిస్టుల అడుగులు పడుతున్నాయా..? కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? మాది ఇప్పటికీ సీపీఐ మావోయిస్ట్ పార్టీనే అన్న దేవ్ జీ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? సరెండర్ అయ్యాక కూడా ఇంకా మావోయిస్ట్ పార్టీ మాదేనని అనడాన్ని ఎలా చూడాలి? కేంద్ర కమిటీ మాజీ సభ్యుల ఆలోచన ఎలా ఉంది? ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్ట్ల స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. భారీ లొంగుబాట్లు, కొన్ని ఎన్కౌంటర్స్తో మొత్తంగా ఉనికే…
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్లోని కేఎఫ్సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!