Congress MLA Komatireddy Raj Gopal Reddy Made Sensational Comments. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన నాంపల్లిలో కార్యకర్తలనుద్దేశించి ఘాలు వ్యాఖ్యలు చేశారు. గౌరవం ఇవ్వని చోట నేను ఉండలేనని, ఎవరి కిందపడితే వారికింద పనిచేయలేనని ఆయన స్పష్టం చేశారు. క్యారెక్టర్ లేనోళ్లు, నైతిక విలువలు లేనోళ్లు పార్టీలో పెత్తనం చేస్తుంటే భాదేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సమస్యలపై కేసీఆర్‌పై పోరాడుతూనే ఉంటానని ఆయన వెల్లడించారు. అయితే పార్టీ…
Conflict between Congress MLA Komatireddy Raj Gopal Reddy and Minister Talasani Srinivas. నేడు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసబసగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్లలో ఏ గ్రామం వెళ్ళినా.. గొంతెమ్మ కోర్కెలు కోరరని, చిన్న చిన్న కోర్కెలు.. డ్రైనేజ్.. రోడ్లు అడుగుతారన్నారు. పల్లె ప్రగతి.. బాగుంది.. కానీ అధికారులతో సర్పంచ్ ల మీద ప్రభుత్వం భారం మోపిందని ఆయన ఆరోపించారు. బిల్లులు చెల్లించక పోవడంతో సర్పంచ్…
That’s why I stay away from Congress Party Says MLA Raj Gopal Reddy. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎన్టీవీ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అధిష్టానం నిర్ణయాల వల్లనే పార్టీ కి దూరంగా ఉంటున్నానని ఆయన వెల్లడించారు. తెలంగాణ కోసం కొట్లాడి వాళ్లకు పదవులు ఇవ్వాలని, టీడీపీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తే ఏం లాభం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కొట్లాడిన…
Congress MLA Raja Gopal Reddy countered the remarks made by Minister Harish Rao in the Telangana Assembly sessions. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల రాష్ట్రాంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో అధికారి పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నలు, విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ..…