మండుటెండలో నూతన వధూవరులు బైక్ పై ప్రయాణిస్తున్నారు. ఆ విషయాన్నీ గమనించిన ఓ ఎమ్మెల్యే తన కారులో నూతన వధూవరులను ఎక్కించుకుని వారికీ లిఫ్ట్ ఇచ్చాడు. వధువును తన సోదరిగా భావించిన ఆయన ఆ జంటను స్వయంగా వారి ఇంటి వద్ద దింపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘ�