Newly Couple: మండే ఎండలో బైక్‌పై వెళ్తున్న కొత్త పెళ్లి జంట.. అది చూసిన ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మండుటెండలో నూతన వధూవరులు బైక్ పై ప్రయాణిస్తున్నారు. ఆ విషయాన్నీ గమనించిన ఓ ఎమ్మెల్యే తన కారులో నూతన వధూవరులను ఎక్కించుకుని వారికీ లిఫ్ట్ ఇచ్చాడు. వధువును తన సోదరిగా భావించిన ఆయన ఆ జంటను స్వయంగా వారి ఇంటి వద్ద దింపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్., తన తండ్రి దిగ్విజయ్ సింగ్ ఎన్నికల ప్రచారం కోసం బిజీగా ఉన్నారు. బుధవారం ఎన్నికల ర్యాలీకి హాజరైన జైవర్ధన్ సింగ్ కారులో తిరుగు ప్రయాణమయ్యారు.
Also Read: Adhir Ranjan Chowdhury: తృణమూల్ కన్నా బీజేపీకి ఓటేయడమే బెటర్.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈ ప్రయాణంలో మండుటెండలో బైక్ పై వెళ్తున్న ఓ నూతన వధూవరులను ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ గుర్తించారు. వెంటనే ఆయన కారు ఆపాలని డ్రైవ ర్‌ను ఆదేశించారు. ఆ జంటను తన కారులో ఎక్కించమని ఎమ్మెల్యే కోరాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే వధువును తన సోదరి అని పిలిచాడు. దాంతోపాటు ఆమెకు ఎటువంటి అసౌకర్యం కలిగించవద్దని వరుడిని ఎమ్మెల్యే అన్నాడు.
Also Read: Michael Vaughan: టీ20 ప్రపంచ కప్లో సెమీ ఫైనల్ వెళ్లే జట్లు ఇవే.. టీమిండియాకు నో ఛాన్స్..!
మరోవైపు ఎండలో ఆలయ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న నవ దంపతులు బైక్ దిగి ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ కారు వెనుక సీటుపై కూర్చున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే తన కారులో నవ దంపతులు వారి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం స్వయంగా కారు డోర్ తెరిచి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఖరీదైన ఫార్చ్యూనర్ కారులో నుంచి వధూవరులు దిగడం చూసి ఆమె కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ప్రస్తుతం ఈ గంటానాకి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH | Raghogarh MLA Jaivardhan Singh Halts Campaigning, Offers Car Ride To Newly-Wed Couple After Seeing Them On Bike On A Hot Afternoon#MadhyaPradesh #MPNews #LokasabhaElection2024 #Gwalior pic.twitter.com/T7BbYeee9u
— Free Press Madhya Pradesh (@FreePressMP) May 1, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!