Revanth Reddy Leading in Kodangal and kamareddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడంగల్ స్థానంతో పాటు కేసీఆర్ పోటీ చేస్తున్న నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి కూడా పోటీకి దిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లో రేవంత్ రెడ్డి ఈ రెండు స్థానాలలోనూ ఆధిక్యత కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా ఇప్పటివరకు అందిన…
Congress Leading in Telangana Elections Counting: తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగుతోంది ఈ ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించారు తర్వాత ఎనిమిదిన్నర గంటల నుంచి మొదటి రౌండ్ లెక్కింపు మొదలుపెట్టారు అధికారులు అయితే ఈ లెక్కింపులో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ముందంజలో ఉందని సమాచారం అందుతుంది దాదాపుగా అన్ని జిల్లాలలోనూ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది…