Delhi Police: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి AI వీడియోపై అప్‌లోడ్ చేసిన కాంగ్రెస్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ పార్టీ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఐటీ సెల్‌ను ప్రధాన నిందితులుగా చేర్చారు. పలు సెక్షన్లు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. READ ALSO: Sai Durgha Tej: సెకండ్ క్లాస్‌లోనే నా లవ్…