హై కోర్డులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కేటీఆర్ అరెస్ట్‌పై స్టేను సైతం ఎత్తివేసింది. దీంతో నంది నగర్ నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రి లీగల్ టీమ్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. హై కోర్టు ఫుల్ బెంచ్ వెళ్లాలా? సుప్రీంకోర్టుకు వెళ్లాలా? అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఏసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనే దానిపై బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే…
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తమకు వెంటనే న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. సెలక్షన్ పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా.. తమకు ఇంతవరకు ట్రైనింగ్ పంపించకపోవడంపై విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. 2022 ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఇచ్చి.. అనంతరం సెలక్షన్స్ పూర్తయినా, మూడు నెలలు గడుస్తున్నా కోర్టు కేసుల పేరుతో తమకు అన్యాయం చేయడంపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరినీ…
హైదారాబాద్‌లోని డీఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు జాయిన్ అయినప్పటి నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసన దిగారు. అయితే.. ఎనిమిది నెలలుగా తెలంగాణలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్స్‌కు స్టైఫండ్ అందలేదని ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా హాస్పిటల్స్ ముందు వారు నిరసన చేపట్టినా.. అధికారులకు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కాగా.. నేడు…