చక్కటి కెరీర్ అప్షన్ ఎంపిక విద్యార్థి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కెరీర్‌లో భద్రత, స్థిరత్వంతో పాటు భవిష్యత్తులో డిమాండ్ ఉండే కోర్సులను ఎంచుకోవాలి. నేటి విద్యార్థులు ఇంటర్మీడియట్ కాగానే ఉన్నత విద్య కోసం ఏ కోర్సుల్లో చేరాలనే దానిపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు చర్చించుకుంటారు