యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్ కు సంబంధించిన పిక్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. తాజాగా థమన్ గతంలో, ఇప్పుడు తాను ఎలా ఉన్నాడో తెలుపుతూ ఓ పిక్ షేర్ చేశాడు. ఈ పోస్ట్ లో ఏకంగా 137 నుండి 101 కిలోలకు చేరుకున్నట్టు వెల్లడించాడు. అంటే దాదాపు 36 కిలోలు తగ్గిపోయాడన్నమాట. థమన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ కు సంబంధించిన పిక్ షేర్ చేస్తూ “అలా జరింగింది అన్నమాట…