కార్పొరేట్ ఏరియాలో మెడికల్ ఇన్‌వాలిడ్‌గా గుర్తించిన కార్మికుల పిల్లలకు ఎస్‌సిసిఎల్ జిఎం (పర్సనల్) కె.బసవయ్య కారుణ్య ఉపాధి ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ ఇన్‌వాలిడ్ కార్మికులకు కారుణ్య ఉపాధి కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, అందుకే గురువారం ఏడుగురికి నియామక ఉత్తర్వులు అందజేశామన్నారు. సంస్థలో ఉద్యోగం రావడం చాలా అదృష్టమని, నూతనంగా నియమితులైన కార్మికులు క్రమశిక్షణ, నిబద్ధతతో సంస్థ ప్రగతికి పాటుపడాలని, భద్రత సూత్రాలు, ఉన్నతాధికారుల ఆదేశాలను ఎల్లవేళలా పాటించాలని సూచించారు. ఉపాధి…
కరోనా వైరస్ సోకి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను వర్తింపచేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే ఈ కారుణ్య నియామకాల వర్తింపు ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి జూన్ 30లోగా ఉద్యోగం కల్పించేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. Read Also: గుడ్…