Ram Charan Congratulates Niharika for Committee Kurrollu: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సంతోషానికి అవధులు లేవు. తన సోదరి నిహారిక కొణిదెల సక్సెస్‌పై ఆయన ఆనందాన్ని మాటల రూపంలో వ్యక్తం చేశారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్…
Yadu Vamsi Interview for Committee Kurrollu Movie: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ ఆగస్ట్ 9న రాబోతోంది. యదు వంశీ దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాలో దాదాపు అంతా కొత్త వారే నటించారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్న క్రమంలో సినిమా అందరిలోనూ అంచనాలు పెంచేసింది. తాజాగా బుధవారం నాడు దర్శకుడు యదు…