హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో AMB సినిమాస్ ఒకటి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నైజాం టాప్ డిస్ట్రిబ్యూటర్ఏ షియన్ సునీల్ ఈ ముల్టీప్లెక్స్ లో భాగస్వాములు. రిలీజ్ రోజు ఈ ముల్టీప్లెక్స్ లో సినిమా చూడాలని అందరి హీరోలకు కోరిక. కాగా రెబల్ స్టార్ నటించిన కల్కి సినిమాకు స్పెషల్ అఫర్ ప్రకటించింది. నేటి నుండి AMBలో కల్కి సినిమా టికెట్ ధర రూ .150 మాత్రమేనని పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిన విషయమే. తమ ఇంటి అదృష్టానికి క్లీంకార అని నామకరణం చేశారు మెగా దంపతులు.కానీ ఇప్పటి వరకు క్లీంకార ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. కొన్ని ఫోటోలు వచ్చిన వాటిలో ఎక్కడా కూడా పేస్ రివీల్ చేయలేదు. తమ అభిమాన హీరో ముద్దుల తనయను చూడాలని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు. Also Read: Venkatesh: భార్య…