Niharika : కొణిదెల క్లింకార, రామ్ చరణ్ లపై నిహారిక ఆసక్తికర కామెంట్స్.
- రామ్ చరణ్ ఉపాసనల ముద్దుల తనయ క్లీంకార
- నిర్మాతగా నిహారిక కొణిదెల
- అందరూ కొత్తవారితో సినిమా నిర్మించిన నిహారిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిన విషయమే. తమ ఇంటి అదృష్టానికి క్లీంకార అని నామకరణం చేశారు మెగా దంపతులు.కానీ ఇప్పటి వరకు క్లీంకార ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. కొన్ని ఫోటోలు వచ్చిన వాటిలో ఎక్కడా కూడా పేస్ రివీల్ చేయలేదు. తమ అభిమాన హీరో ముద్దుల తనయను చూడాలని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు.
Also Read: Venkatesh: భార్య ఉండగా ప్రియురాలుతో వెంకీ మామ పోరాటం.. మ్యాటర్ ఏంటంటే..?
Also Read
కాగా క్లీంకార అలాగే రామ్ చరణ్ పై నాగబాబు తనయ నిహారిక కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నిహారిక నిర్మాతగా అందరూ కొత్త వారితో కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా రానుంది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఇంటర్వూ లో మాట్లాడుతూ ” మా ఫామిలీలో ఇప్పుడు అందరి అటెన్షన్ క్లీంకారపైనే. క్లీంకార ముద్దుగా మాట్లూడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మా చరణ్ అన్నని ముప్పుతిప్పలు పెడుతోంది. ఫుడ్ పెట్టడానికి మా అన్న ఎన్నో సాహసాలు చేయాలి, కుక్క పిల్లను చూపించి అటు ఇటు తిప్పుతూ చరణ్ అన్నని పరిగెత్తిస్తుంది. చరణ్ అన్నకి క్లీంకార అంటే ప్రాణం. నేను ప్రత్యక్షంగా చుసిన వాళ్లలో చరణ్ బెస్ట్ నాన్న. ఎటువంటి టెన్సన్స్ పెట్టుకోకుండా తన కూతురిని అల్లారు ముద్దుగా చరణ్ చూసుకుంటాడు. రామ్ చరణ్ నటించిన సినిమా ఆస్కార్ గెలవడం అలాగే పవన్ కళ్యాణ్ బాబాయ్ ఎమ్మెల్యేగా గెలవడం క్లీంకార వచ్చాకే జరిగాయి. మా ఇంటికి, మా అందరికి క్లీంకార లక్కీ డార్లింగ్” అని నిహారిక అన్నారు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!