Home
Comments
Comments News
-
Ishan Kishan: ఇషాన్ కిషన్, అజింక్యా రహానే మధ్య ఇంట్రస్టింగ్ కామెంట్స్.. నీకన్నా బెటర్..!
టీమిండియా వైస్ కెప్టెన్ రహానేతో మాట్లాడిన మాటలు అందరూ షాక్ కు గురయ్యేలా ఉన్నాయి. రహానే కంటే వారికన్ ఎక్కువ బంతులు ఆడాడని ఇషాన్ స్టంప్ మైక్‌లో చెప్పాడు. ఈ సమయంలో రహానే స్లిప్ వద్ద నిలబడి.. ఇషాన్‌ను ఏమి అన్నావని అడిగాడు. ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న రహానే మూడు పరుగులు చేశాడు. -
Video Viral: కళ్లకు గంతలు కట్టుకున్న భలే కొట్టాడే.. వీడియో వైరల్..!
ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికి కూడా అలాంటి నైపుణ్యం ఉంది. ముందున్న లక్ష్యాన్ని చూడకుండా చేధిస్తాడు. ఆ వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకుని, చేతిలో స్లింగ్‌షాట్‌తో ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. అతను స్లింగ్‌షాట్‌తో సైకిల్ చక్రానికి జోడించిన బాటిల్‌ను లక్ష్యంగా చేసుకుని, ఒక్కసారిగా బాటిల్‌ను పగలగొట్టాడు. -
Rgv: ఎన్టీఆర్ మాత్రమే మగాడు అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు..
స్వర్గీయ నటుడు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ విజయవాడలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేస్తూ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించారు నందమూరి ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు.. ఈ కార్యక్రమానికి భారీగా జనాలు కూడా తరలివచ్చారు. ఈ క్రమంలోనే విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ ఎన్టీఆర్ శతజయంతి… -
Minister Mallareddy: హే.. మంత్రి మల్లారెడ్డి మళ్లీ వేసేశారుగా..
Minister Mallareddy: తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలకు కేరాఫ్ గా మారిపోయారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఇటీవలే రైతుల పైన దుర్భాషలాడుతూ ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. ఓ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మీరు రైతులా? దున్నపోతులా? అంటూ రెచ్చిపోయారు. -
Revanth Reddy: కవిత పై బండి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావు
కవిత పై బండి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం లో సరైనవి కావని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. డి.ఎస్ చేరిక అధిష్ఠానం పరిధిలో ఉందని అన్నారు. -
Etela Rajender: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. చనిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చారు
Etela Rajender: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి మరణానికి కారణం వేధింపులేనన్నారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. చైతన్యాన్ని చంపేస్తే ఉన్మాదం వస్తుందన్నారు. -
Tarakaratna Political: ఎమ్మెల్యే టికెట్ ఇద్దామనుకున్నా.. ఇంతలోనే ఇలా
Tarakaratna Political: హైదరాబాద్‌లో తారకరత్న భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. తారకరత్న మృతి చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. -
CM KCR : కూలుస్తాం.. పేల్చేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా.. కాళ్లు విరిచేస్తాం
CM KCR : అసెంబ్లీ సమావేశాల చివరి రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇటీవల రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేయాలన్నారు. -
Abdul Aziz: కోటంరెడ్డిని పెట్టి మహానటుడు మూవీ తీయాలి
Abdul Aziz satriical comments on Kotamreddy Sridhar Reddy -
Anam Ramnarayana Reddy: ఎమ్మెల్యే ఆనంపై వేటు… నేదురుమల్లికి చోటు
MLA Anam Ramnaryan Reddy Hot Comments.. Ysrcp Highcommand Serious
తాజావార్తలు
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
-
TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..