Home
Commentary
Commentary News
-
Ravi Shastri Commentary: 1994లో మొదలైన ప్రయాణం.. కామెంటరీలో తన గురువులెవరో వెల్లడించిన రవిశాస్త్రి!
Ravi Shastri Commentary Career: టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్గా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవిశాస్త్రి.. ఆ తర్వాత భారత జట్టు కోచ్గా కూడా వావ్ అనిపించుకున్నారు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్గా, టీవీ ప్రజెంటర్గా తనదైన ముద్ర వేస్తున్నారు. ఆటపై ఉన్న ఇష్టమే తనను ఇన్నేళ్లుగా క్రికెట్తో అనుబంధంగా ఉంచిందని రవిశాస్త్రి చెప్పారు. తాజాగా స్కై స్పోర్ట్స్కు చెందిన ఇయాన్ స్మిత్తో జరిగిన సంభాషణలో… -
Rohit Sharma: అంతా చెత్త.. భారత్ కామెంటేటర్లపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు!
పలువురు భారత్ క్రికెట్ కామెంటేటర్లపై టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్లో కామెంటేటర్లు ఎదో ఒక ఎజెండాతో కామెంట్రీ చేస్తున్నట్లుగా ఉంటుందన్నాడు. ఇతర దేశాల కామెంట్రీ ఒక్కోసారి బాగుంటుందని, భారత్లో క్రికెట్ జర్నలిజం తీరు మారాల్సిన అవసరం ఉందన్నాడు. మ్యాచ్ గురించి మాట్లాడటం తక్కువైందని.. వ్యూహాలు, విశ్లేషణ అసలే లేకుండా పోయాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒకే క్రికెటర్పై దృష్టిపెట్టి, అతడి వ్యక్తిగత జీవితం గురించి కామెంట్లు చేయడం తగదని హిట్మ్యాన్… -
Navjot Singh Sidhu: ఆ పనికి ఒక్క మ్యాచ్ కు రూ. 25 లక్షలా..?
టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ రాజకీయ నాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు దశాబ్ద కాలం విరామం తర్వాత కామెంటరీ చేయబోతున్నాడు సిద్ధూ. మరో 2 రోజుల్లో మొదలు కాబోతున్న ఐపీఎల్ 2024 సీజన్ తో వ్యాఖ్యాతగా సిద్ధూ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వెల్లడించింది. నిజానికి సిద్ధూ కామెంటరీ కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. సిద్ధూ ఉన్నంతసేపు… -
Ishant Sharma: భారత్, వెస్టిండీస్ సిరీస్లో కనిపించనున్న ఇషాంత్ శర్మ.. కానీ మ్యాచ్లో కాదు..!
ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చాలా కాలంగా టీమ్ కు దూరంగా ఉన్నాడు. టీమిండియాలో పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులో.. ఈసారి కూడా ఇషాంత్ శర్మకు చోటు దక్కలేదు. కానీ వెస్టిండీస్ సిరీస్ లో ఇషాంత్ కనిపించనున్నాడు. భారత్, వెస్టిండీస్ సిరీస్లతో ఇషాంత్ అరంగేట్రం చేయబోతున్నాడంటే.. నిజమనే చెప్పాలి కానీ మ్యాచ్ లో కాదు. ఈ సిరీస్లో ఇషాంత్ కామెంట్రీ చేస్తూ కనిపించనున్నాడు. -
Graeme Swann : నాగిని డ్యాన్స్ చేసిన గ్రేన్ స్వాన్
ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్కు ముందు జియో సినిమాపై వ్యాఖ్యానిస్తూ సరదాగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!