ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. మరి కొన్నిరోజులకు టీవీలోకి వచ్చేస్తున్నాయి. అలాగే మరికొన్ని సినిమాలు థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదల అవుతుందటం చూస్తూనే వున్నాము. తాజాగా ఓ సినిమా థియేటర్లు, ఓటీటీలను కాదని నేరుగా టీవీలోకి మూవీ రావడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.. తమిళ సినిమా పొన్ ఒండ్రు కండెన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ ఇటీవల కలర్స్ తమిళ్ ఛానెల్ అనౌన్స్ చేయడం…
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ గతేడాది డిసెంబర్ 1న రిలీజై భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అయితే ఈ మూవీపై తొలి షో నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం మూవీ అసలు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆ తర్వాత జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. తొలి వారంలోనే…
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్..ఈ ఏడాది సంక్రాంతి సినిమాగా రిలీజై బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది.యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైనా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇప్పుడు ఈ సినిమా టీవీలోకి వచ్చేస్తోంది. ఓటీటీలో కూడా పెద్దగా ఆదరణ లభించిన ఈ సినిమాకు టీవీలో ఎలాంటి రెస్సాన్స్ వస్తుందో చూడాలి.ప్రేక్షకుల సంక్రాంతి మూడ్ ను అర్థం చేసుకోలేక ఓ యాక్షన్ డ్రామాతో ఫ్యామిలీ…