హన్సిక హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ మై నేమ్ ఈజ్ శృతి..నవంబర్ 17న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. అదే రోజు పోటీగా పలు సినిమాలు విడుదల కావడంతో మై నేమ్ ఈజ్ శృతి కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ చూపించింది. ఆశించిన స్థాయిలో వసూళ్లను అయితే రాబట్టలేకపోయింది.. సందీప్‌కిషన్ హీరోగా 2019లో రూపొందిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ తర్వాత టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చిన హన్సిక. మై నేమ్ ఈజ్ శృతి మూవీతోనే దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత…