Sriranga Neethulu: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎంపిక చేసుకుంటూ సుహాస్ మంచి విజయాలు అందుకుంటున్నాడు.ఈ ఏడాది సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి విజయం సాధించింది.ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇక ఇదే ఏడాది సుహాస్ హీరోగా నటించిన మరో మూవీ శ్రీరంగనీతులు. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. టీజర్…
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .విభిన్నమైన సినిమాలలో నటించి విజయ్ ఆంటోనీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు .విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు .రీసెంట్ గా బిచ్చగాడు 2 సినిమాతో విజయ్ ఆంటోనీ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన మూవీ లవ్‌గురు. లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను స్వయంగా విజయ్…