Colors Swathi: కలర్స్ అనే ప్రోగ్రాంతో పరిచయామయ్యి మంచి పేరు తెచ్చుకుంది స్వాతి. ఆ ప్రోగ్రాం తరువాత కలర్స్ స్వాతిగా మారిపోయిన అమ్మడు చిన్న చిన్న పాత్రలు చేస్తూ అష్టాచమ్మా చిత్రంతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న స్వాతి ఆ తరువాత మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించింది.