Suhas : ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. రొటీన్ రొట్టకొట్టుడు లవ్ స్టోరీలు కాకుండా డిఫరెంట్ స్టోరీలతో మూవీలు చేస్తున్నాడు. ప్రస్తుతం కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పుకప్పురంబు. జులై 4న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో సుహాస్ నటించిన కలర్ ఫొటోకు జాతీయ అవార్డు గురించి టాపిక్ వచ్చింది. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు…
ఈ మధ్య కాలంలో యువతని ఎంతగానో కదిలించిన సాలిడ్ లవ్ స్టోరీస్ ‘కలర్ ఫోటో’, ‘బేబీ’. ఇలాంటి సినిమాలు చాలా రేర్‌గా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ‘బేబీ’ మూవీ ప్రజంట్ యువతకు మంచి గుణపాఠం లాంటి స్టోరి అని చెప్పాలి. లేని పోని కోరికలకు పోతు లైఫ్‌ని నాశనం చేసుకుంటున్న అమ్మయిలకు ఈ మూవీ మంచి ఉదాహరణ. ఇక ‘కలర్ ఫోటో’ లో అద్బుతమైనా ప్రేమ అంటే ఎలా ఉంటుందో.. కళ్ళకు కట్టినట్టు చూపించారు అంతే కంటతడి…
'ది బేకర్ అండ్ ది బ్యూటీ' వెబ్ సీరిస్ లో నటించిన టీనా శిల్పరాజ్ ఇప్పుడు 'రైటర్ పద్మభూషణ్' మూవీతో వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ మూవీ ప్రేక్షకులకు ఓ ఎమోషనల్ రైడ్ లా అనిపిస్తుందని టీనా చెబుతోంది.
తెలుగు నిర్మాతల మండలి నేడు మరోసారి సమావేశం కాబోతోంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు సినీ నిర్మాతల కౌన్సిల్ లెటర్‌తో పాటు ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, టిక్కెట్ల ధరలు, ప్రొడక్షన్ కాస్ట్ పై చర్చించనున్నట్లు సమాచారం. అలానే రేపు (26వ) తేదీ మంగళవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తన నాలుగు విభాగాల నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్, స్టూడియో నిర్వాహకులుతో సమావేశం కానుంది. ఆ సమావేశంలోని అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి, ఓ నిర్ణయానికి రాబోతోంది. అప్పటి వరకూ…