Mahabubabad School Bus Accident: మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామ శివారులో ప్రైవేటు పాఠశాల బస్సును వెనుక నుండి మరో ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొట్టింది. తొర్రూరు మండల కేంద్రానికి చెందిన సెయింట్ పాల్స్ ప్రైవేట్ స్కూల్ బస్సును, రత్న ప్రైవేట్ స్కూల్ బస్సు వెనుక నుండి వచ్చి ఢీకొట్టింది. రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులు పోచారం గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకొని బొమ్మకల్లు గ్రామ మీదుగా తొర్రూర్ కు వస్తుండగా ఈ…