Hair Fall: జుట్టు రాలడం చాలామంది ప్రధాన సమస్యగా మారుతోంది. జుట్టు అందంగా, పొడుగ్గా పెరగాలని కోరుకునే ప్రతి అమ్మాయి కలను ఈ జుట్టు రాలడం అనే సమస్య చిదిమేస్తూ ఉంటుంది. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, జుట్టుకు వాడే ఉత్పత్తులు, మానసిక ఒత్తిడి, తలస్నానానికి వాడే నీరు.. ఇలా చాలా విషయాలు జుట్టు రాలడానికి కారణం అవుతాయి. అయితే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని ఆహార పదార్థాల్ని రోజూ…
చలికాలంలో చల్లని గాలి, పొడి వాతావరణం కారణంగా పెదవులు తరచుగా పొడిగా మారడం.. ఇంకా పగుళ్లకు గురవుతాయి. శీతాకాలంలో గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల చర్మం, ముఖ్యంగా పెదవుల చర్మంలు పొడిబారడం ఇంకా పగుళ్లు ఏర్పడటం మొదలవుతుంది. ఈ సమస్యను నివారించడానికి అనేక గృహ, ఆయుర్వేద నివారణలు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా ఎవరైనా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే.. వారి పెదాలను మృదువుగా ఉంచుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో…
Skin Care Tips: చలికాలంలో చల్లటి గాలులు వీయడం, గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. దీని ప్రభావం చేతులపై ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ముఖానికి చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తాము. కానీ చేతులు, కాళ్ళ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకుండా కేవలం రోజుకు ఒకసారి మాయిశ్చరైజర్ రాసుకోండి. కానీ శీతాకాలంలో ఇది సరిపోదు. చలికాలంలో చల్లని గాలి, హీటర్ వాడటం, వేడి నీళ్లతో చేతులు కడుక్కోవడం వల్ల చేతులు పొడిబారతాయి.…
మీకు స్కిన్ అలర్జీ ఉందా? చర్మంపై దద్దుర్లు ఇబ్బందిపెడుతుంటాయి. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో చాలా మందికి అర్థం కాదుు. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, దురద వంటి సమస్యలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇంటి చిట్కాలతో స్కిల్ అలర్జీల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
మెరిసే కాంతి వంతమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చర్మం మెరిసేందుకు చాలా ప్రయత్నాలు సైతం చేస్తుంటారు. కానీ వీటన్నింటి మధ్య మనం మన మెడను జాగ్రత్తగా చూసుకోవడం మరచిపోతారు. మెడ భాగం నల్లగా మారి ఉంటుంది.
చలికాలం వచ్చేసింది.. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది.. చలికి చర్మం పొడిబారడం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్న కూడా ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి.. చలికాలంలో చర్మ సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యలకు కొబ్బరి నూనె మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.. చలికాలంలో కొబ్బరినూనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. చల్లని వాతావరణంలో శరీరం మొత్తం పొడిబారుతుంది. పొడిబారిన చర్మాన్ని పోగొట్టుకోవాలంటే…
కొబ్బరి నూనె గురించి మనందరి తెలుసు.. చర్మ, జుట్టు సంరక్షణలోప్రముఖ వహిస్తుంది.. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొబ్బరి నూనె వల్ల ఆరోగ్యానికి కుడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కొబ్బరి నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కొబ్బరినూనెలో ఐరన్, జింక్, విటమిన్ ఇ, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. కొంతమంది వంటలకు కొబ్బరినూనెను వాడుతుంటారు. కేరళలో వంటలకు కేవలం కొబ్బరి నూనె మాత్రమే వాడుతూ…
కొబ్బరి నూనె చర్మం, జుట్టు మరియు ఆరోగ్యానికి మెరుగైన సంరక్షణను అందిస్తుంది. ఉత్తమ మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా పరిగణించబడే కొబ్బరి నూనెను అనేక విధాలుగా రొటీన్‌లో చేర్చవచ్చు. దీని వల్ల ఎటువంటి నష్టాలు జరుగవు. మన చర్మాన్ని లోపల మరియు వెలుపల పోషించే అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. రాత్రి పూట పూస్తే మరుసటి రోజు ఉదయం వరకు దీని ప్రభావం కనిపిస్తుంది.