రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలో అనేక రకాల కొత్త వంటకాలని ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇకపోతే దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఇష్టపడే టిఫిన్స్ లో ఇడ్లీ ముందు వరుసలో ఉంటుంది. ఇక ఇడ్లీ, సాంబార్ కాంబినేషన్ అంటే లొట్టలేసుకుంటూ తినేవారు ఎందరో. ఇడ్లీలను కేవలం సాంబార్ మాత్రమే కాకుండా కారంపొడి, అల్లం చట్నీ, పప్పుల చట్నీలు, అంతేకాకుండా నాన్ వెజ్ వంటకాలతో కూడా కలిపి వీటిని తినటానికి ఇష్టపడతారు.…