గతంలో హైదరాబాద్ వంటకాలు అంటేనే లొట్టలేసుకుని తిన్న జనాలు.. ఇప్పుడు మాత్రం జడుసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా వరుసగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు కారణం. నగరంలో నిత్యం ఎదో చోట హోటల్ లేదా రెస్టారెంట్‌లలో బిర్యానీలో బొద్దింక, సాంబార్‌లో బల్లి, చట్నీలో ఈగ పడిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. హోటల్/రెస్టారెంట్ యాజమాన్యాలు మాత్రం మారడం లేదు. తాజాగా ఫేమస్ రెస్టారెంట్ కృతుంగలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. Also…
శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో పంపిణీ చేసే లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి.. అయితే, లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందన్న ఆరోపణల వెనుక కుట్రకోణం ఉందంటున్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు.. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిపారు.. అంతేకాదు, శ్రీశైలం పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.. దేవస్థానం సీసీ టీవీ ఫుటేజీ పరిశీలనతో ఆ కుట్రకోణం వెలుగులోకి వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. శ్రీశైలం దేవస్థానంపై దుష్ప్రచారం చేసేలా కుట్రకు పాల్పడ్డారని ప్రభుత్వానికి ఈవో నివేదిక ఇచ్చారు..
Cockroach : దర్శకధీరుడు రాజమౌళి ఈగ మీద సినిమా వచ్చిన తర్వాత జంతువులు, పక్షులు, కీటకాల పేర్ల మీద చాలా సినిమాలు వచ్చాయి. అవే ముఖ్య పాత్రలుగా సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు.
Air India: దేశ రాజధాని ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో వడ్డించిన ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించిందని ఎయిర్ ఇండియా ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి, ప్రయాణికుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో వడ్డించిన ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించింది. నేను దీన్ని చూసినప్పుడు నా 2 సంవత్సరాల పిల్లవాడు ఆమ్లెట్ సగం తిన్నాడు. దీంతో చిన్నారికి ఫుడ్ పాయిజన్ అయిందని వాపోయారు. Tirupati Laddu…
Cockroach: బొద్దింకలు ఇంట్లో చిరాకుగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు వీటిని పారదోలేందుకు చేయని ప్రయత్నాలు ఉండవు. స్ప్రేలు, ఇతర రసాయనాలను వాడుతుంటారు. కానీ జపాన్‌లో మాత్రం ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి బొద్దింకను చంపేందుకు ప్రయత్నిస్తూ తన సొంత అపార్ట్‌మెంట్‌ని తగలబెట్టుకున్నాడు.
Viral Video: ఇప్పుడు ప్రపంచం మెల్లగా శాకాహారం వైపు పయనిస్తోంది. ప్రజలు మాంసం, చేపలకు బదులుగా పండ్లు, కూరగాయలను తినడానికి ఇష్టపడుతున్నారు. కాని ఇప్పటికీ మాంసాహారం అంటే ఇష్టంతో దానిని వదిలేయని వారు చాలా మందే ఉన్నారు.
Cockroach: ఏంటి హెడ్డింగ్ చూడగానే బొద్దింక ఒకరి జీవితాన్ని నాశనం చేయగలదా? అనే ప్రశ్న మీ మదిలో మెదులుతుంది కదూ.. అవును అది నిజమే. ఒక మహిళ మంచి ఉద్యోగం చేతినిండా డబ్బులతో ఎంతో ఆనందంతో తన జీవితాన్ని గడుపుతోంది.
Cockroaches in the Hotel Fridge: కొట్టాయంలోని ఓ హోటల్‌లో ఫుడ్ పాయిజన్‌తో నర్సు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆహార భద్రత విభాగం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది.
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన నటి నివేదా పేతురాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ లో బొద్దింక ఉండడంతో సదరు ఫుడ్ డెలీవరి రెస్టారెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రముఖ రెస్టారెంట్ నిన్న (బుధవారం) సాయంత్రం నివేదా పేతురాజ్ ఫ్రైడ్ రైస్‌ను ఆర్డర్ చేసింది. ఫుడ్ డెలీవరి అయిన అనంతరం ప్యాక్ ఓపెన్ చేయగానే అందులో ఆమెకు చచ్చిన బొద్దింక కనిపించింది. దీంతో నివేదా పేతురాజ్, రెస్టారెంట్‌ని ట్యాగ్ చేస్తూ…