Air India: విమానంలో వడ్డించిన ఆమ్లెట్‌లో బొద్దింక.!
- విమానంలో వడ్డించిన ఆమ్లెట్‌లో బొద్దింక ప్రత్యక్షం.
- ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానం.
- సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: దేశ రాజధాని ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో వడ్డించిన ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించిందని ఎయిర్ ఇండియా ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి, ప్రయాణికుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో వడ్డించిన ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించింది. నేను దీన్ని చూసినప్పుడు నా 2 సంవత్సరాల పిల్లవాడు ఆమ్లెట్ సగం తిన్నాడు. దీంతో చిన్నారికి ఫుడ్ పాయిజన్ అయిందని వాపోయారు.
Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ప్రయాణీకుడు విమానంలో వడ్డించిన ఆహారం సంబంధించి చిన్న వీడియో, ఫోటోలను కూడా పంచుకున్నాడు. ఎయిర్ ఇండియా, ఏవియేషన్ రెగ్యులేటర్ డిజిసిఎ, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులను ఆయన పోస్ట్‌లో ట్యాగ్ చేశారు. ఈ సందర్బంగా సదరు ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో, కస్టమర్ అనుభవం గురించి ఆందోళన చెందుతోందని, తదుపరి విచారణ కోసం క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్‌తో దీనిని తీసుకున్నట్లు ఒక ప్రతినిధి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికార ప్రతినిధి తెలిపారు.
Found a cockroach in the omelette served to me on the @airindia flight from Delhi to New York. My 2 year old finished more than half of it with me when we found this. Suffered from food poisoning as a result. @DGCAIndia @RamMNK pic.twitter.com/1Eyc3wt3Xw
— Suyesha Savant (@suyeshasavant) September 28, 2024
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!