భారత ప్రభుత్వ సంస్థ, దేశంలోని అతిపెద్ద షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ కంపెనీ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL), METI హాస్టల్ సూపరింటెండెంట్/వార్డెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నియామక ప్రకటన అధికారిక వెబ్‌సైట్ cochinshipyard.in లో అందుబాటులో ఉంది . ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27న ప్రారంభమైంది. నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. హాస్టల్ సూపరింటెండెంట్/వార్డెన్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి…