Citroen C3 CNG: సిట్రోయెన్ ఇండియా తాజాగా సిట్రోయెన్ C3కి డీలర్ ఫిటెడ్ CNG కిట్ వేరియంట్‌ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త వెర్షన్‌తో C3 ధర రూ.93,000 పెరిగి రూ.7.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)కి చేరింది. దేశంలో CNG ఇంధనానికి ఉన్న డిమాండ్, CNG స్టేషన్ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నం సిట్రోయెన్ భారతదేశపు పర్యావరణ హిత ఇంధన మార్గంలో భాగంగా చెప్పవచ్చు. C3 CNG వేరియంట్ 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్…