భారీ వర్షాల మధ్య కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇందులో 100 మందికి పైగా చిక్కుకుపోయారు. ప్రజలను రక్షించేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
CM Vijayan: ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సీపీఎం, మిత్ర పక్షం కాంగ్రెస్‌పై విరుచుకుపడుతోంది. జాతీయస్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు బాగానే ఉన్నా, కేరళలోకి వచ్చే రెండు పార్టీల మధ్య మాత్రం విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
The Kerala Story: గతేడాది వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. కేరళలోని మతమార్పిడిలు, తీవ్రవాద భావజాలం పెరుగుదల ఇతివృత్తంగా నిర్మించిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.