Manipur Violence: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఖాళీగా ఉన్న ఇంటిని అల్లరిమూకలు టార్గెట్ చేశాయి. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో ఈ ఘటన జరిగింది. గత కొన్ని నెలల నుంచి మణిపూర్ అగ్నిగుండంగా ఉంది. మైయిటీ, కుకీ తెగల మధ్య జాతి ఘర్షణలు జరుగుతున్నాయి.
Manipur Violence: మణిపూర్‌లో హింస చెలరేగి రెండు నెలలు గడిచినా, ఇప్పటికీ పరిస్థితి భయంకరంగానే ఉంది. అనేక ప్రాంతాల నుంచి నిరంతర హింసాత్మక వార్తలు వస్తున్నాయి. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే అక్రమాలకు విఘాతం కలిగించేందుకు అక్రమార్కులు నిరంతరం ప్రయత్నిస్తున్నారన్నారు.
15 students feared dead in road accident in Manipur: మణిపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టడీ టూర్ కు వెళ్లిన విద్యార్థులు రోడ్డు ప్రమాదం బారిన పడి మరణించారు. ఈ ఘటన బుధవారం నోనీ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఖౌపుమ్ ప్రాంతంలో హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వ�
No Government Benefits For Families With More Than 4 Children In Manipur: మణిపూర్ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నలుగురు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం గురువారం మణిపూర్ స్టేట్ పాపులేష�