Revanth Reddy : టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ గా ఆవిర్భవించింది. బీఆర్ఎస్ పార్టీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీలను మార్చే కేసీఆర్ కు కాలం చెల్లిందన్నారు. తనను ప్రజలు నమ్మే రోజులు పోయాయన్నారు. ‘టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు..
ఢిల్లీలో రాబోయేది రైతు ప్రభుత్వమే అని అన్నారు. కర్నాటకలో జేడీఎస్ కు బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తామని అన్నారు సీఎం.
ఇవాళ బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు మిన్నంటాయి. ఈసీ, టీఆర్ఎస్ పేరును బీఆర్ ఎస్ గా మారుస్తూ ఈ నెల 8న కేసీఆర్ కు సమాచారం పంపింది. ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ సంతకం చేశారు. ఈ లేఖను కేసీఆర్ ఈసీకి పంపనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.