ఏపీలో ఎన్నికలకు 17 నెలల వరకూ గడువు వుంది. అయితే, అధికార పార్టీ మాత్రం ఎన్నికలకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. 175 సీట్లే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు.
Nandamuri Balakrishna: రాజకీయ నేతల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయా.. ఎదురెదురుగా ఎన్ని తిట్టుకున్నా.. బయట ప్రజల్లో ఉన్నప్పుడు పలకరించుకోవడం సంస్కారం. ఇక టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం అందరికి తెల్సిందే.