What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు. పద్మాలయ స్టూడియోకు కృష్ణ భౌతికకాయం తరలింపు. మధ్యాహ్నం 12 గంటలకు వరకు అభిమానుల సందర్శన. తర్వాత అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు.
2. నేడు తెలుగు సినీ పరిశ్రమ బంద్. కృష్ణ మృతికి సంతాపంగా సినీ పరిశ్రమ బంద్‌కు పిలుపు. బంద్ పాటించాలని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌నిర్ణయం.
Also Read
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
3. నేడు ఉదయం 10 గంటలకు వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లు విడుదల. డిసెంబర్ నెల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవాల టికెట్లు విడుదల. సహస్ర దీపాలంకరణ, దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.
4. ఇవాళ హైదరాబాద్‌కు సీఎం జగన్. కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్న సీఎం జగన్. కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న సీఎం జగన్.
5. హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.62,700 లుగా ఉంది.
6. నేడు కర్నూలులో విద్యార్థుల మానవహారం. న్యాయ రాజధానికి మద్దతుగా నిర్వహణ. పాల్గొననున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు.
7. నేటి నుంచి 3 రోజులు టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన. రోడ్ షోలు, బహిరంగసభలు, పార్టీ సమీక్ష సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు. నేడు పతికొండలో రోడ్ షో, బహిరంగసభ, రాత్రి ఆదోని లో బస. రేపు ఆదోనిలో రోడ్ షో, ఎమ్మిగనూరులో రోడ్ షో , బహిరంగ సభ. 18వతేది కర్నూలులో నియోజకవర్గ ముఖ్య నేతలతో సమీక్ష, టీడీపీ ఆఫీస్ లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.
8. నెల్లూరు జిల్లాలో నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుపతిలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర శతావత్ తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం పొదలకూరులో జరిగే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.
9. మూడు రాజధానులకు మద్దతుగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు భారీ ర్యాలీ. కొడవలూరు మండలంలో పర్యటించనున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. వెంకటగిరి మండల సభ సభ్య సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అధికారులు
10. నేడు తిరుపతిలో రాయలసీమ రెవెన్యూ సదస్సు . హాజరు కానున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు, అధికారులు.
తాజావార్తలు
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!