Tax on Gifted Stocks: మారుతున్న కాలంతో పాటు ప్రజల పెట్టుబడి విధానం కూడా మారిపోయింది. ఎక్కువ రాబడులు పొందేందుకు ప్రజలు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అవగాహన పెరగడంతో ప్రజలు ఇప్పుడు పెట్టుబడి పెట్టిన షేర్లను తమ ఇష్టమైన వారికి బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు.