ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అయితే.. వంటింట్లో ఉండే లవంగాలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంది. లవంగాలను వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. లవంగాలు ఆహారానికి రుచితో పాటు అనేక వ్యాధులను నయం చేస్తాయి. రోజూ కేవలం 2 లవంగాలు నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Health Tips: మన వంటిట్లోనే అనారోగ్య సమస్యలను నియంత్రించే ఔషధాలు ఎన్నో ఉంటాయి. కానీ మనం అలాంటి ఔషధాలపై పెద్దగా దృష్టిసారించం. అలాంటి దినుసుల్లో లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉంది.
పంటి నొప్పికి దంతాలు లేదా చిగుళ్లు కారణమవుతాయి. మీకు పంటి నొప్పి ఉంటే.. ఈ రెండింటిలో ఆ సమస్యకు మూలం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడు మాత్రమే నొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందాలో నిర్ణయించుకోవచ్చు.
చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో వాటిని నివారించడానికి మీరు వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలతో దూరం చేయవచ్చు. అవి లవంగం, యాలకులు.. వీటిని పోషకాల నిధిగా పరిగణించుతారు. లవంగాలలో మాంగనీస్, విటమిన్ కె, పొటాషియం, బీటా కెరోటిన్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. యాలకుల్లో కూడా.. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ B-6, ప్రోటీన్, ఫైబర్, రైబోఫ్లావిన్,…
లవంగాలు మన పోపుల డబ్బాల ఉంటుంది.. వంటల్లో ఘాటును, రుచిని పెంచడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ప్రతిరోజు ఉదయం ఒక లవంగం నమిలి మింగితే కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు నమ్మలేరు.. అవేంటో ఒక లుక్ వేద్దాం పదండీ.. ఈ లవంగాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, సోపారియం, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, విటమిన్-సి,…
మన వంట గదిలోనే మన ఆరోగ్యం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.. అందుకే చిన్నది వచ్చినా పరిగెత్తుకుంటూ డాక్టర్ల దగ్గరకు వెళతారు.. అందుకే అప్పుడప్పుడు పెద్దవాళ్ళ మాటలు.. వాళ్ళు చెప్పే ఆరోగ్య చిట్కాలను పాటించాలి.. ఎన్నో రకాల రోగాలను నయం చేసే ముందులు మన వంట గదిలో ఉన్నాయని నిపుణులు అంటున్నారు..మన వంట గదిలోని పోపుల పెట్టేలో ఉండే మసాలా దినుసుల్లో లవంగం కూడా ఒకటి. లవంగం చాలా ఘాటైన రుచిని కలిగి ఉంటుంది.. వంటకు…
Health Benefits Cloves: సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. మసాలా, మాంసాహార వంటకాల్లో వీటిని తప్పనిసరిగా వాడతారు. కమ్మని వాసననీ, రుచినీ అందించే ఈ లవంగాల వల్ల ఆరోగ్యానికెంతో మేలు. * లవంగాలను ప్రతిరోజూ కూరల్లో వాడటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మేలు చేసే ఎంజైములు జీర్ణాశయంలో విడుదలవుతాయి. వికారం, వాంతుల వంటివి తగ్గుతాయి. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు లవంగాలను వేడి పెనం మీద కాసేపు ఉంచి, పొడి చేసి తేనెలో కలిపి తీసుకోవాలి. దీనివల్ల…
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు ముఖ్యంగా.. రోజూ కిచెన్‌లోకి వెళ్లినప్పుడు ఓ రెండు లవంగాలు తీసుకుని అలా నోట్లో వేసుకోండి. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మీరు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఇది ఎంతో లాభదాయకం కూడా.భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధద్రవ్యాల్లో లవంగం ఒకటి. లవంగాల్లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రాలిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.…