కరోనా కారణంగా షూటింగ్స్ బంద్ కావడంతో చాలామంది హీరోలు వర్కౌట్స్ కు పరిమితమైపోయారు. షూటింగ్స్ బంద్ చేశారు. దాంతో రెగ్యులర్ గా చేసుకునే గడ్డాలకూ సెలవు చెప్పేశారు. ఇదే దారిలో మంచు విష్ణు సైతం నడిచాడు. గత యేడాది మార్చి నుండి గడ్డం పెంచుతూనే ఉన్నాడు. అయితే తాజాగా అతని కూతురు ఆరియానా ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి, మంచు విష్ణు క్లీన్ షేవ్ చేసేసుకున్నాడు. దీనికి తాతయ్య మోహన్ బాబును ఆరియానా జడ్జి గా పెట్టుకుంది.…